ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను // ఆకాశ // దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా // నీ తట్టు // గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2) కరుణించుమా యేసు కాపాడుమా // నీ తట్టు // పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) కరుణించుమా యేసు కాపాడుమా // నీ తట్టు //mạ fạrqnysẖ Ku nam się zwrócić وحدك يا يسوع ṣlyb ạ̹lhnạ Яшам Кайнаъсън Бидний нүглийг үүрэгч Merhameti Lütfu Bol Olan Volt egy világ Когато радостите отлетят Otče, Ťa chválim
Song not available - connect to internet to try again?