ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై యున్ననీ కృపయే ఆధారం ఆశ్రయము - నా ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్ని బంధువులైనా // ఆ // భక్తి హీన బంధంలో నేనుండగా (2) శ్రమల సంద్రంలో పడియుండగా (2) యిరుకులో, విశాలతను, కలిగించిన దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా // ఆ // దారిద్య్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి (2) నీ స్వరమే నావరమై నడిపించిన యేసయ్యా (2) విడువను, ఎడబాయనని పలికిన నాదేవా (2) నీ చల్లని ఒడిలో నను చేర్చగరావా // ఆ // దిగులు పడిన వేళలో దరిచేరిన దేవా (2) అవమానపు చీకటిలో బలమిచ్చిన నాదేవా (2) చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నాదేవా (2) నీ చల్లని ఒడిలో నను చేర్చగరావా // ఆ //오라 우리가 Barukh haba Աստված Կանչում է Մեզ Պայքարի Ё Раббим Сен мен учун Sevinç Günü, Barış Günü wjht qlby nḥwk స్తోత్రము సేయరే - సోదరులారా Я хочу помолиться с Тобой ترجمان День Воскресения
Song not available - connect to internet to try again?