ఆరాధన - ఆరాధన - ఆత్మతో ఆరాధన ఆరాధన - ఆరాధన - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన నీకే నా దేవా - తండ్రి అందుకోవా IIఆరాధనII అన్నిటికి ఆధారమైనవాడ - నీకే ఆరాధన ఎన్నటికి మారని మంచివాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన IIఆరాధనII నోటను కపటము లేనివాడా - నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన IIఆరాధనII అంతయు వ్యాపించి యున్నవాడా - నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన IIఆరాధనIIOly messzire mennék Sabes la bella historia Z hĺbky srdca, Bože náš Лаҳзаҳои ширин бахшида Худованд Amazing Love هوذأ قد صار ليل Usami Signor yạ rb gẖnạk Ó láska Božia v Kristu zjavená Доверся мне
Song not available - connect to internet to try again?