ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం - సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా, కలతలా మీ హృదయంలో బాధలా, కలతలా మీ హృదయంలో బాధలా, కన్నీళ్ళా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసుకోసం // ఆలయం // దీక్ష స్వభావంతో త్యాగ స్వభావమై వెతికేవారికంతా కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును రారండి ఆనందం.... ఆనందం ..... హల్లేలూయా // ఆలయం // ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలియించాలని మాటలై పలికెదం మంచి మాటలే హృదయమంత యేసు ప్రభుని జీవమాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం.... ఆనంద.... హల్లేలూయా // ఆలయం //Mi Corazon Oh Examina Hoy nhtf nsbḥ Их Эзэний алдар I'm reaching out to you my Lord Qué bueno es alabarte Бириджиксин, Иса Месих bạrk blạdy Un Destello de Tu Gloria جىمجىرت تۉن ạ̉msẖy fy ạlnwr kl ạlḥyạẗ
Song not available - connect to internet to try again?