ఆశీరవంబు ల్మామీద - వర్షింపజేయు మీశ యాశతో నమ్మియున్నాము - నీ సత్య వాగ్దత్తము ఇమ్మహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమవర్షంబున్ - క్రుమ్మరించుము దేవా ఓ దేవ పంపించవయ్యా - నీ దీవెన ధారాలాన్ మా దాహ మెల్లను బాపు - మాదుర్యమౌ వర్షమున్ మామీద కురియించు మీశ - ప్రే ప్రవాహంబులన్ సమస్త దేశంబుమీద - క్షామంబు పోనట్లుగన్ ఈనాడె వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడీ - సన్నుతిం బ్రార్థింతుముYa Ku Zukatan Mutane Prútik ربي نور بنورك فيَّ Rychle nastupte do vlaku Saint des saints ماشي سواح سەن دەگەندە ٴشولىم قانبايدى Bizim için canını verdin Aux uns les chars Peregrino en el desierto
Song not available - connect to internet to try again?