ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ // ఇమ్మాహి // మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ // ఇమ్మాహి // ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము // ఇమ్మాహి //kẖdẖny bqrb qlbk Դու Հզոր Ես Սուրբ Ես الخمر الجيدة Qanchalar Xudoim kechiraman سەن يورۇقلۇق قاراڭغۇنى يورۇتقان Bári de jaqsy bolady Oh Ven, Emanuel Бени Севдиин Гиби LEAD KINDLY LIGHT Их Эзэн Их Эзэн
Song not available - connect to internet to try again?