ఆశ్చర్యకరుడా-నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి-నా షాలేము రాజువు సింహపు పిల్లలైనా-కొదువ గలిగి ఆకలిగొనినా నీ పిల్లలు ఆకలితో-అలమటింతురా నీ వున్నంతవరకు విత్తని పక్షులను-నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటికంటే-శ్రేష్ఠులే కదా నీ వున్నంత వరకు చీకటి తొలగె-నీతి సూర్యుడు నాలో ఉదయించె నీ సాక్షిగా-వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకుأنظـر للـي عملـتـه عشـانـك Bůh náš neotřesitelný ZUMH IN KAN KAL Ubangiji, Makiyayi Na Ne Isus cu slava imbracat Kto od Neho prosí ياڭرىسۇن Aveva ragione Bruno Overflow ذقت لذة العالم
Song not available - connect to internet to try again?