ఇది మట్టలాది వారం - ఇది మహ పర్వదినము ఇది మధురమైన దినము - ఇది మరపురాని దినము యోరూషలేము ప్రజలు స్వాగతంబిచ్చినారు జయోత్సహంబుతోను ఆహ్వానించి రేసున్ // ఇది // ¬సన్న పాడినారు బట్టను పరచినారు చిన్న గార్ధంబు తెచ్చి కూర్చుడ రిచ్చిరేసున్ // ఇది // యూదుల రాజు యేసు నీకు స్వాగతంబునుచు జేజేలు పలికినారు మారాజునీ వనుచు // ఇది // ఈత ఖర్జూర మట్టలు చేత పట్టి నిల్చి ప్రజలు హల్లెలూయ పాడినారు జయం జయం పల్కినారు // ఇది // మరి నీవును ఈ నాడు నీ రాజుగా యేసున్ ఆహ్వానించి చూడు సంతోష మబ్బు నీకు // ఇది //zǒu xiàng guāng míng Srdce ti daruje Кайинатни яратқан Инсанлар Иса Мəсиһи Ho bisogno di te كنت عايش Praise the name of Jesus Kai Ne Mu Ke Tunawa, Giciyenka da Raɗaɗi Shoxlarning Shoxi Iso Masix КАМГАЛАДЫҢ АРЫГ ОРУУН
Song not available - connect to internet to try again?