ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక (2) // ఇదే నా కోరిక // యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని (2) నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని (2) // ఇదే నా కోరిక // ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని (2) ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని (2) // ఇదే నా కోరిక // యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని (2) క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని (2) // ఇదే నా కోరిక //يا سيدي لما أرى نجومك tʿạl qwạm wkẖdẖ gẖfrạn Когда вижу Его благость в том THE WAY OF THE CROSS LEADS HOME fy mlʾ ạlzmạn Masu Shelar Bishara โปรดช่วยข้าด้วย COME TO THE SAVIOUR สดุดี 40 Ден след ден
Song not available - connect to internet to try again?