ఇది మట్టలాది వారం - ఇది మహ పర్వదినము ఇది మధురమైన దినము - ఇది మరపురాని దినము యోరూషలేము ప్రజలు స్వాగతంబిచ్చినారు జయోత్సహంబుతోను ఆహ్వానించి రేసున్ // ఇది // ¬సన్న పాడినారు బట్టను పరచినారు చిన్న గార్ధంబు తెచ్చి కూర్చుడ రిచ్చిరేసున్ // ఇది // యూదుల రాజు యేసు నీకు స్వాగతంబునుచు జేజేలు పలికినారు మారాజునీ వనుచు // ఇది // ఈత ఖర్జూర మట్టలు చేత పట్టి నిల్చి ప్రజలు హల్లెలూయ పాడినారు జయం జయం పల్కినారు // ఇది // మరి నీవును ఈ నాడు నీ రాజుగా యేసున్ ఆహ్వానించి చూడు సంతోష మబ్బు నీకు // ఇది //Шодланинглар Credo che c'è di più Kam by som šiel In guerra Дом молитвы FAITH IS THE VICTORY! rfḍt klạmk وقت الشدة بوسط الضيق Talita Kum, Anak, Bangkitlah Иешуа
Song not available - connect to internet to try again?