ఇశ్రాయేలీయుల దేవుండే - యెంతో స్తుతి నొందును గాక ఆశ్రితులౌ తన జనులకు దర్శన-మాత్మ విమోచన కలిగించె తన దాసుడు దావీదు గృహంబున -ఘన రక్షణ శృంగము నిచ్చె=మన శత్రువులగు ద్వేషులనుండియు - మనలన్ బాపి రక్షణ నిచ్చె దీనిని గూర్చి ప్రవక్తల నోట - దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె జనకుం దగు నబ్రాహాముతోఁ - జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన- గని నిర్భయులమై మెలఁగ ఆయన సన్నిధానమునందు - నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబున - జేయఁగ నీ రక్షణ నిచ్చెҺəр шеји Рəббə верирəм Unchanging 主啊我等候你 拔刀的元帥要來幫助你 迷途的小羊神怎能舍弃你 Единому, Премудрому Богу Спасителю Osmondagi Xudoyim هل يا ترى Jeesuksen mä kulkevan nään 何等荣耀
Song not available - connect to internet to try again?