ఈ స్తుతి నీకే మా యేసుదేవ - మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము - పరలోక దూతాళి స్తోత్రాలతోనే - మా స్తోత్రగానాలుగైకొనుమా జగతికి పునాది నీవనీ - మాలోని ఊపిరి నీవేనని మా పోషకుడవు నీవేనని - మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలనీ-నీ సాక్షిగా మేము బ్రతకాలనీ మనసారా నీ దరి చేరగా - మా కెంతో సంతోషమాయెగా హల్లెలూయా స్తుతి మధురగీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని-నీ జీవబాటలో నడవాలనిyạ ạ̹lhy ạnt tʿlm Chválu vzdejte Hospodinu protože je dobrý พระองค์ทรงสมควร ạ̉nạ fạkr Путь последний Христа Noʻmon mohovlikdan Caroline Lurianne Һəр Заман Мəһрибан Раб Беним Гюджюм Herşeyi Herşeyi Rabbe Bırak
Song not available - connect to internet to try again?