ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి (2) వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము (2) // హల్లెలూయ // వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన (2) జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) // హల్లెలూయ //yạ nwr ḥyạty Qaldym men toǵaı ishinde Lleno de angustia y temores Крик души Buď, Pane, mou láskou ربي كلمتك عجيبة tạ̉ml 4 Gran festa Ялалтын дуугаа Эзэнд өргөе Mon Dieu pourvoira à tous vos besoins
Song not available - connect to internet to try again?