ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది ఊసులకందనిది నీ యూగం వివరింపజాలనిది నీ కొరకే నా త్యాగం మన కొరకే బలియాగం ఎంత ప్రేమయ్యా యేసు వింత ప్రేమయ్యా (2) ఎవరూ చూపని నీ ప్రేమ నాకై చూపిన నా దేవా ఎవరూ చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా ఏమని వర్ణింతును ఏమని వివరింతును నీ గప్ప త్యాగాన్ని ఆ గొప్ప యాగాన్ని (2) నాలో మంచి లేదనియు తెలిసి తనయునిగా పిలచి ఎంచలేని మంచిని నాలో పెంచాలని యెంచి యాగమై బలియాగమై త్యాగమై ప్రాణ త్యాగమై నాకై మరణించిన యేసు నన్ను బ్రతికించినా (2)ạ̉dʿwk Улуслар Севинсин Svätá Kniha, pravdy zdroj بيحبني Ojcze pełen chwały Благодарю Тебя Христос Raul suferinţei poartă-n unda sa Stójmy razem mạsẖy ạ̉nạ mạsẖy ạ̉nạ İyi ve Lütufkar Kral
Song not available - connect to internet to try again?