ఊహలకందని లోకంలో ఉన్నత సింహాసన మందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా సెరూబులు దూతాళి పరశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా హల్లెలూయ // ఊహల // నీ శిరము దవళముగా పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా // ఊహల // అల్పయును ఉమోగయును అక్ను కాలంబులు నుండు వాడా - సర్వాధి కారుండా సర్వేశ సజీవుండా // ఊహల //Curand Domnul slavei va reveni في شخص ربنا يسوع Хэрхэн Тандаа өчих вэ? ندخل ديارك تۉبۅلۉك ىيىق S'lamat, S'lamat Datang Pokoj vám, pokoj vám لو كان اسمك زي مسيحي Más que vencer tal es Tasanno
Song not available - connect to internet to try again?