ఊహలకందని లోకంలో ఉన్నత సింహాసన మందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా సెరూబులు దూతాళి పరశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా హల్లెలూయ నీ శిరము దవళముగా పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా అల్పయును ఉమోగయును అక్ను కాలంబులు నుండు వాడా - సర్వాధి కారుండా - సర్వేశ సజీవుండాKruin: Oorwinningslied Жүбилатэ Зарезьын куке ӝутске тулкым Verím, lebo dal si mi vieru Chaque jour de ma vie Yesus Raja KRISTY VOAHOMBO إنت غالي Գերել Ես Սիրտը Իմ msẖtryk
Song not available - connect to internet to try again?