ఎంతటి వాడను నేను ఏసయ్య కొంతైనా యోగ్యుడను కానయ్యా ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నాకొరకై అర్పించినావు నిను వెంబడించువారిని - నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు - ఆశీర్వదించెదవు శత్రువులకంటె ఎత్తుగా అతని తలను పైకెత్తదవుمهما حاولت أعبر tsbyḥk yʿly̱ wyʿly̱ Պարզած Ձեռքերս Դեպի Քեզ Я буду следовать Pasterzem dobrym „Za Mną" Wódz nasz, Chrystus mówi myn ysẖfy ạlqlb ạlmkswr Өтті, міне тағы бір күн أيا رب إن شئت قصاقيص
Song not available - connect to internet to try again?