ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) // ఎవరికి // ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) // ఎవరికి // ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) // ఎవరికి // మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) // ఎవరికి //Daca mai ai în lume azi o mamă Осанна осанна btḥb ạ̹yh fyã Gloire à l'Agneau سكيب الروح هللوا هللوا سبحوا اسم يسوع Яшландъкча Құдай сөзін берді Jak dobrze być razem Lodiamo insieme il Tuo nome
Song not available - connect to internet to try again?