ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరుఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా // 2 // అ:ప: యేసయ్యా... నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ అందరు ఉన్నారని అందరు నావారని తలచితిని భ్రమచితిని - చివరికి ఒంటరినైతిని చివరికి ఒంటరినైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా అంధకారములో అంధుడనేనైతిని నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యాMahabbatpen qyzmet etem Oh Cristo mío yo anhelo agradarte O oita ratacita eu eram Oslavujme zvučne Hospodina لما يسوع بيكون موجود Két kezemben Поднимем руки و، قۇداي ساعان كەلەمىن أنا التراب افتكري يا نفسي Приди и воскликни Осанна Царю
Song not available - connect to internet to try again?