ఎవరు లేరు నా దేవా - నీవు గాక నా ప్రభూ ఇలలో లేనే లేరుగా - నాకు నీవే నారాజా ఆనందము దుఃఖము - ఎవరితోను పంచను అన్ని నీసన్నిధిలో - అర్పింతును నా తండ్రీ ఆశ్రయము నీవే అయి అండగా నాకు ఉండ ఆ సిలువ నీడ యే- నాకు ఆదరణ ఆయెనా అన్నియు నీవే అయి - జయము నాను గ్రహించి అపజయములను - విజయముగా మార్చెనుÇocuğum Ctím teba pobožné 이 땅에 오직 This Is What You Do يسوع يعمل منك Magnifichiamo il Signore Iso Podshoh لحد امتى Гайхамшигт хайр All Volke, klap julle hande
Song not available - connect to internet to try again?