ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా -నాదు నజరేయుడా తీరము దాటిన వాడా - నాదు గలలీయుడా నా ప్రాణ నాదుండా - నీదు ప్రాణమిచ్చితివి (2) నేను నీ వాడనో యేసువా వెదకి నను యిల చేరితివి - వెంబడించగ పిలిచితివి రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి IIనా ప్రాణII మహిమ నగరిని విడిచితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి IIనా ప్రాణII ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతించుచు సాగెదనుIIనా ప్రాణIIV mene Ježišovom vstávam Эзэний цог жавхланг Вот опять пред Тобой أنت عظيم متكئ رأسي Nie ma innego Track 10 رحمتك أفضل من الحياة Только Ты победил เมื่อคืนวันนั้น
Song not available - connect to internet to try again?