ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) ఆలకించవా ఆలోచించావా ఆనందించవా (2) // ఒంటరివి // వెలివేసారని చింతపడకుమా ఎవరూ లేరని కృంగిపోకుమా ఒంటరితనమున మదనపడకుమా మంచి దేవుడు తోడుండగా (2) ఆత్మహత్యలు వలదు ఆత్మ ఆహుతి వలదు (2) // ఆలకించవా // బలము లేదని భంగపడకుమా బలహీనుడనని బాధపడకుమా ఓటమి చూచి వ్యసనపడకుమా బలమైన దేవుడు తోడుండగా (2) నిరాశ నిస్పృహ వద్దు సాగిపోవుటే ముద్దు (2) // ఆలకించవా //اكە، يسا، كيەلى رۋح WE'RE MARCHING TO ZION أم الله ạsmh lwḥdh kạfy FACANG PHAL PUT IN Plesaj, Božia rodina Дойдете, уморени вий وعدتك tạ̉ml 1 Pane, chcem Ťa oslavovať
Song not available - connect to internet to try again?