ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2) // ఒకని // ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ (2) నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) నీ చంకపెట్టితివా యేసయ్యా (2) // ఒకని // నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన (2) నను దోచిపోగా నను దాటిపోగా (2) బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) // ఒకని //Пой Осанна пой فرح ربي Сенин Гиби Йок Иисуса крест стоит аллилуйя аллилуйя Festa Gesù tu mi hai salvato Эзэн минь бид нар цангаж байна Адонай В реке Твоей оживаем Прощай
Song not available - connect to internet to try again?