ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిను ప్రేమించేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నిను రక్షించువాడు యేసయ్యేననే సత్యం తెలియునా నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ స్వంతజనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా నిను ఓదార్చేవారొకరున్నారనే వాస్తవం తెలియునా నీ స్థితిమార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునాОглянись вокруг здесь любовь царит мой друг Египет Přicházím zpívat yạ jbạl ạlsẖr Ýagşylyk Seni taryplamak Так Долго Ждал ạlsnẗ ạljdydẗ Il mio sguardo Օ՜,Ինչ Հրաշք Մեծություն ես
Song not available - connect to internet to try again?