ఓ ప్రభువా... ఓ ప్రభువా... నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా // దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా // నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా // ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా //БОЖЕ, ЗАВЕДИ МЕ Veniți azi să cântăm lui ADONAI Qozi qoni bilan Xudo meni aqartirdi mwḍwʿ ạ̉bthạjnạ Viens Esprit de Dieu Прикоснуться к Тебе Иисус msẖ mstny На полях Вифлеема Раб'бин Гюзеллиини Гьор Сұраңдар
Song not available - connect to internet to try again?