ఓ సద్భాక్తులారా - లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు - ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు - నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ - మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా - ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా - నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో యేసు ధ్యానించి - నీ పవిత్ర జన్మ ఈ వేల స్తోత్రము నర్పింతుము అనాది వాక్య - మాయే నర రూప నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతోsẖʿbk yʿln byk ạ̹ymạnh Чақалоқ Исо Pan zwołuje owce z błędnych dróg Venid y Adoremos Tys za nás šel km ạ̉nt ḥlw Qudaıym, Seniń erkiń Osana fiul lui David Kurtar Beni Ey Tanrı Ó, láska, z rúk ma nepustíš
Song not available - connect to internet to try again?