కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి నీవే ఆధారం తండ్రి (2) దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో నీ రూపము కనిపించే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) // కని // నీ పద ధూళులు రాలిన నేలలో మేమున్నామంటే - భాగ్యం ఉందా ఇంతకంటే చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే - బ్రతుకే పునీతమైపోయే కనులారా కంటిమి నీ రూపం మనసారా వింటిమి నీ మాట ఇది అపురూపం - ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం // హల్లెలూయా //Unknown ขอองค์พระวิญญาณเคลื่อน Бидний зүрх бидний Эзэнийг өргөмжилцгөө ạltft ạ̹ly wạrḥmny ạ̹nt yạ rby Свобода через кровь Христа Һүдудсуздур రాజాధి రాజా రారా Господь наш Бог
Song not available - connect to internet to try again?