కనులున్న కానలేని - చెవులున్న వినలేని మనసున్న మతిలేని - స్థితియున్న గతిలేని వాడను యేసయ్యా - ఓడిపోయిన వాడను అన్నీవున్న ఏమిలేని - అందరు ఉన్న ఏకాకిని దారివున్నా కానరాని - చెంతనున్న చేరలేని యేసయ్యా .. నన్ను విడువకయ్యా దిక్కులేని వాడను వాడను యేసయ్యా - చెదరిపోయిన గూడును భాషలున్న భావములేని - ఆత్మవున్న అవివేకిని భక్తివున్న శక్తిలేని - ప్రార్థనవున్నా ప్రేమలేని యేసయ్యా... నన్ను కరుణించుమా ఫలములేనివాడను వాసిని యేసయ్యా - పేరుకు మాత్రమే విశ్వాసిని బోధవున్నా బ్రతుకులేని - పిలుపువున్న ప్రయాస పడని సేవవున్నా సాక్ష్యము లేని - సంఘమున్న ఆత్మలు లేని యేసయ్యా ... నన్ను నింపుమయ్యా ఆత్మలేని వాడను పాదిరిని యేసయ్యా - మాదిరే లేని కాపరినిMôj Pán žije He leadeth me/Bradbury O Doamne priveste cã eu nu mai pot Zídení ako rodina- Turná شكرًا ليك أنا لست أرجوك Se-apropie mereu sfârşitul bmrạḥm ạlrb ạgẖny Коркмам
Song not available - connect to internet to try again?