కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా (2) కౌగిటిలో హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2) IIకన్నతల్లిII చేయిపట్టి నడుపును - శిఖరముపై నిలుపును (2) IIకన్నతల్లిII నా కొరకై మరణించె - నా పాపముల్ భరియించే (2) IIకన్నతల్లిII చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2) IIకన్నతల్లిIIObosită e raza soarelui Твоя любов немов ріка Merhamet Dolu Allahım Hoosianna Tornerà الدموع جۉرۅگۉمدۉن كۅزدۅرۉن اچ Дар паноҳи зоти ҳак боши агар Benedizioni ạ̉nạ frḥạn
Song not available - connect to internet to try again?