కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో సరియైన త్రోవలోకి నడిపించుము నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము ఏమి చేయను ఏలా చేయను తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2) నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు నీ పాదములందు ఉండును నాదేవా // కన్నీటి // విన్నవించలేను నిన్ను స్తుతించలేను కట్టబడి చెరసాలలో వున్నాను నా శ్రమలను తీర్చుము నా దేవా ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య // కన్నీటి // జారిపోయాను మనస్సు పగిలియున్నాను శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా // కన్నీటి //Si mi pueblo ạ̉mlạ ạ̉ydyk lmạdẖạ tạj ạlsẖwk Sen Doğdun Ти Си мой Бог Вот я, Господь, иду, навстречу к Тебе Musíme raz všetci umrieť بئزدىن قۇبات، چىندىق، اسقا۔زوو Кто знает, сколько весил крест? Душо, моя, душо моя
Song not available - connect to internet to try again?