కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2) కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది (2) // కన్నీరే // కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది (2) కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా (2) // కన్నీరే // కన్నీరే హన్నాను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2) కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను గాంచేనా (2) // కన్నీరే //骸骨要復活 Ен Йюдже Broken Together Worthy art thou Nič nie je nemožné Сегодня время есть все взвесить ఎన్ని తలచినా ఏది Lumière du monde بجدد عهدي flnsbḥ ạlrb
Song not available - connect to internet to try again?