కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2) నీవు నాకుండగా - నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద నిత్యమూ కదలని - సీయోను కొండపై -2 యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదKeď svit slnka stráca jas Nyt kiitosvirsin ạ̉sẖbʿ ạdẖạ ạstyqẓt Гел Бана, Иса Месих Հանուն Հոր և Որդվո և Հոգվույն Սրբո rạʿ ạ̉myn rby A Servir A Cristo Я кажу да Госпада Она сказала Motivo della mia canzone
Song not available - connect to internet to try again?