కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) // కలువరిగిరిలో // దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2) ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) // కలువరిగిరిలో //jzʾ 5 Գիտես, Որ Սիրում Եմ Słyszyszy, jak Pan Jezus woła Tu m-ai pus Doamne pe o stâncă مسيح ạ̉nt mʿy Құрбандық орын Murió Jesús, aquel Varón Кист монанди Ту Son salvato per grazia
Song not available - connect to internet to try again?