కల్వరి గిరిలోన సిల్వలో శ్రీయేసు పలుబాధ లొందెను - ఘోర బాధలు పొందెను నీ కోసమే... అదినీకోసమే వధచేయబడు గొఱ్ఱవలె - బదులేమి పలుక లేదు దూషించు వారిని చూచి - దీవించిక్షమియించినాడు నీ కోసమే ... అది నీ కోసమే ధారగా రక్తముకారి - దాహము దాహమనెను పారబోయబడి - పాపంబుగా చేయబడి నీ కోసమే ... అది నా కోసమే అందరి దోషము మోసి - పొందెను ఘోరవ్యాధి నిలువెల్ల గాయాలు పొంది - విలువైన స్వస్ధత నిచ్చె నీ కోసమే ... అది నీ కోసమేLode a te Արժանի Ես Դու Հիսուս Құдай Әкем, лайықсың Сен Eres mi protector زي السكر Yesus Segala-galanya wàn wù de jié jú jìn le Tu Nombre Во дни тревог Спаситель нужен Znej haleluja Pánovi
Song not available - connect to internet to try again?