ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) కళ్ళల్లో
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక కళ్ళల్లో
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా - సంతసించుము నీవిక కళ్ళల్లో