కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక-నే ఈవి ఇల అర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచి నే రేపితి నీ గాయముల్ (2) దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండెద నీ చెంతనే (2) // కృతజ్ఞతన్ // ఆకర్షించే లోకాశాలన్ని లోక మహిమ నడ్డగించు (2) కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును (2) // కృతజ్ఞతన్ // తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము (2) నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము (2) // కృతజ్ఞతన్ //mn dẖạ ạldẖy yfṣlnạ پیدا شد منجی ما عیسی مسیح، پیدا شد Le temps s'enfuit Любовь не промолчит Сонсузларджа Դու Կգաս և Կհայտնես Մեզ О'нун лютфу даха фазла mzmwr 128 - mrnm Alleluja, áldjuk az Urat, Őt ki Вот пашни сейте зерна
Song not available - connect to internet to try again?