కృపలను తలంచుచూ ఆయుష్కాల మంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతిన్ కన్నీటి లోయలో - నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం - యేసు రూపింపబడుచున్న - యే ఆయుధముండిననూ నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం - యేసు సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తనకృప వెల్లడి చేయ శుద్ధులతలో నిల్పెను - యిహలో హల్లెలూయా ఆమెన్ ... హా ... నాకెంతో ఆనందమే సియోన్ నివాసము నాకెంతో ఆనందం ఆనంద మానందమే - ఆమెన్Аз влизам آتي إليك يا يسوعي Dukan Aiki Mu Ke Yi Mit ér اسمانداعى قۇداي دم الرب اشترانا Der er jublende fryd Рәббим Әйса Мәсиһ билән махтинимән 아버지 사랑합니다 САМО НА ТЕБ
Song not available - connect to internet to try again?