క్రీస్తు జన్మించే లోకాన అందరికి క్రీస్తు ఉదయించె హృదయాన ఎందరికి క్రిస్‌మస్ తాత అడిగిన ప్రశ్న ఇది ఏదీ ఏదీ బదులేది ఆకాశన దూతల స్వరము విని పశువుల పాకలో శిశువును కనుగొని విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు మరి నిజ విశ్వాసము ఏది ఈనాడు తూర్పు దిక్కున చుక్కను కనుగొని ఓర్పున దేవుని ఉప దేశము వికు వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడుMé nesl hříchy Ježíš yfrḥ rby by Thangvan Sang leh Khawvel 主啊求你差遣我 모든 민족과 방언들 가운데 dwrt Muliakan Tuhan Allah Ако съм аз Христов войник مەنىن جالعىز قاالووم В голове сомнений рой твердит мне
Song not available - connect to internet to try again?