క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం శృంగ నాధం చేయరండి హల్లెలూయ ¬సన్న యని పాడరండి హల్లెలూయ వుల్లసించి పాడరే హల్లెలూయ ఎల్లరూ జై కొట్టరెే హల్లెలూయ అడుగడుగో మన యేసు రాజు మేఘంలో రానైయున్నాడు కొంచం కాలంలో జేజేలు పాడుచు ఎదురెల్దాం దుతాళివలె నింగి కెగిరేదాం కొంత కాలమే క్రైస్తవుడా ఈ కన్నీరూ అంతలో వర్షించునోయి పన్నీరూ ప్రతి భాష్ప బిందువు తుడుచులే ప్రతి నోరు హల్లెలూయ పాడునులేNovým človekom Svitlo ráno po tme noci Behold What Manner of Love the Father Io voglio sempre amar Iti 'taiyukhʋna pit pisa li THLACAM CAAN DAIHNAK A SI llkẖrwf ạlbrkẗ Мөнхөд Ho bisogno di te يمانۋيل ۔ قۇداي، بىزبەن بىرگە!
Song not available - connect to internet to try again?