చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా ఒక్కటే ఆశ కలదు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేద శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యాAlleluja... Mint napsütés Сделай светом нас Ты Всемогущий Бог Сәлем! Бүгін міне жиналдық! 하나님께로 더 가까이 Kráľu, milosť nám daj Ողջ Էությամբ Můj Pán všechny svolá Levons-nous, frères من أنا
Song not available - connect to internet to try again?