తండ్రి నా యేసయ్యా - నీకే ఆరాధనా (4) నను కన్న తండ్రివి - నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) // ఆరాధనా // నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) // ఆరాధనా //JEŽIŠ JE VÍŤAZ โปรดทรงสำแดง İçimde Taştan Yürek Var Be ny voninahitrao Jeso Kristy Tompo أسبح الرب في حياتي Fresh fire Ty si ten najvyšší Pán Her Zaman snyn ṭwylẗ Өвги Саңа Худайым
Song not available - connect to internet to try again?