చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా నాతోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా అ.ప.:చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం బంధువులు వెలివేసిన - వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓదివ్య స్నేహం - నాయేసు నీ స్నేహం చిరకాల స్నేహం - ఇదినా యేసు స్నేహం కష్ఠాలలో కన్నీళ్ళలో - నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు - నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం - ఇదినా యేసు స్నేహంБир Келебек Олсайдъм 一句话说得合宜 ạ̉ryd ạ̉n ạ̉ʿrf Olqishlang I Believe in Jesus Твой Свет Қутқарувчимиз Раббимиз Святой fḍlt ạmtlk yswʿ Dokądże tak szybko, o chłopcze mój?
Song not available - connect to internet to try again?