చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు - నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడే - చున్నాడుగా మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము - నిక్కమని నరకమున్నదని వారెరుగరు // చూడు // ఇహమందు నీకు కలవన్నియు చనిపోవు సమయాన వెంటరావు చనిపోయిననను నీవు లేచెదవు తీర్పున్నదని యెరుగు ఒక దినమున // చూడు // మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము క్రీస్తేసుని // చూడు // సిలువపై చూడగ ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు యేమిత్తువు అర్పించుకో నీడు జీవితము ఆయన కొరకై జీవించుము // చూడు //Свеча منذ القديم في قريـة qiān zhǒng xīn wàn zhǒng kǔ qạlt mrym منتظروك C.E THLAHNAK HLA ạlrb rạʿy Спаситель Жаждет петь мой дух На земных просторах пролегла дорога Монэ Утисеным данъяськисько ушьяськисько
Song not available - connect to internet to try again?