జయమునిచ్చు దేవునికి - కోట్ల కోట్ల స్తోత్రం జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం హల్లెలూయ, హల్లెలూయ పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం (2) నీతి కరముచే - తాకి నడుపును (2) దేవుడే మా బలం - దేనికి భయపడం (2) IIజయముII అద్భుత దేవుడు - సృష్టికారకుడు (2) యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును (2) IIజయముII నిజమైన దేవుడు - సత్యవంతుడు (2) కాపాడువాడు - కునుకడు నిద్రించడు (2) IIజయముIIพระบิดาเรารัก УЗУН ОРУК Әйса өлүп тирилди يا سيدي المصلوب tạ̉ml 2 كنت فاكر إنى وحيد В битве ли сердце изнемогает 你们不要忧愁 Fiul meu bine-ai venit in lume Všetko, čo som mal v tomto živote
Song not available - connect to internet to try again?