జయ జయ యేసు జయయేసు - జయ జయ క్రీస్తు జయక్రీస్తు జయ జయ రాజా జయరాజా - జయ జయ స్తోత్రం జయస్తోత్రం మరణం గెల్చిన జయ యేసు - మరణము ఓడెను జయయేసు పరమ బలమొసగు జయ యేసు - శరణము నీవే జయయేసు సమాధి గెల్చిన జయయేసు - సమాధి ఓడెను జయయేసు సమరము గెల్చిన జయ యేసు - అండకు జేర్చుము జయయేసు బండను గెల్చిన జయ యేసు - బండయు ఓడెను జయయేసు బండలు దీయుము జయయేసు - అండకు జేర్చుము జయయేసు ముద్రను గెల్చిన జయ యేసు - ముద్రయు ఓడెను జయయేసు ముద్రను దీయుము జయయేసు- ముద్రించుమానను జయయేసు కావలి గెల్చిన జయయేసు - కావలి ఓడెను జయయేసు సేవలో బలము జయయేసు - జీవము నీవే జయయేసు సాతాను గెల్చిన జయ యేసు - సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు - దాతవు నీవే జయయేసుBuďme v chvále zjednotení Rəbbə iman edənlərə O, əbədi həyat veribdir swd yạ yswʿ من وسط جدران السنين Io posso ogni cosa Benimle Gel شكراً لله الـذى يقودنا Všemocný Biriciksin, İsa Mesih Tel que je suis, pécheur rebelle
Song not available - connect to internet to try again?