తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ - మల్లెకన్న తెల్లనైనది (2) నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) // తేనెకన్న // ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2) అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2) // తేనెకన్న // నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2) ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును (2) // తేనెకన్న //Zumuntar Mata Ku Za Mu Yabi Yesunmu Salmo 23 Алилуя, Исус е жив Любовь крепка fy strk tḥt ẓlk Dzięki, Jezu, żeś ukochał ПЕЙ АЛЕЛУЯ НА ХРИСТА Քամու Պես Երկնքից Kıeli Rýh kóz berdiń Magányos voltam
Song not available - connect to internet to try again?