త్రాహి మాం క్రీస్తు నాధ-దయఁజూడ రావే = నేను-దేహి యనుచు నీ పాదములే - దిక్కుగాఁ జేరితి నిపుడు గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుఁడనై - రవ్వపాలై నే నెంతో - నెవ్వ ఁబొందితిఁ - త్రవ్వుచున్న కొలఁదిఁ - పెరుఁగుఁ- దరగదు నా పాప రాశి - యివ్విధమునఁ జెడిపోతినినే - నేమి సేతు నో¬¬¬ నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జాచిత్తముఁ బూని - చేయరాని దుష్కర్మములు చేసినాఁడను = దయ్యాలరాజు చేతిలో ఁ - జేయి వేసి వాని పనులఁ- జేయ సాగి నే నిబ్భంగిఁ - జెడిపపోయితి నే నయ్యయ్యయ్యొ నిబ్బర మొక్కంచుకైన-నిజము రవ్వంతైన లేక- దబ్బర లాడుటకు ము-త్తాత నైతిని= అబ్బురమైన ఘోర పా -పాంధకార కూపమందు - దబ్బున బడిపోయినయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బాKlaniame sa tebe, Bože Santo, Santo, Santo Rab’be Daha Yakın Yürüyelim О, Боже, Тебе спасибо تن تن تن Меһриңдә Сениң Бог дойде и ме намери Sebelum Semua Jadi Измени меня A Los Pies De Jesucristo
Song not available - connect to internet to try again?