దావీదు వలె నాట్యమాడి - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // తంబురతోను, సితారతోను - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // కష్టము కలిగిన నష్టము కలిగినా - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 //mạlk ạlạ ạllh They'll be no dark valley Kurtarıcım Herşeyim Umrim boʻyi Rabbim تسبيح للرب يعلا Ni sangre hay ni altar Ya Rab Gücüm Sensin Jeg vil heller ha Jesus Když se ráno probudíš Ya Rab, Çobanımsın, Kurtarıcımsın
Song not available - connect to internet to try again?