దినమెల్ల నేపాడినా కీర్తించినా - నీ ఋణము నే తీర్చగలనా కొకుయాడి పాడి, నీసాక్షిగా - ఇలలో జీవించనా, ఇలలో జీవించన గాయపడిన సమయమున మంచి సమరయుకులా, నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళ్లలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిను విడువనూ ఎడభాయినకునా... నా... యేసయ్యా నాబలహీనతయందు నా శిలువను మోస్తు - నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగేతైదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము... నేను... పొందాలనీ.Если вдруг предо мной A quién iré en necesidad Даңк Кудайга бардык иштери үчүн nfsy btgẖnylk mjd mrym Ябанджъйъз бу Дюняда Čím väčší kríž, tým bližšie nebo 神啊愿你兴起 OVER THE GLOOMY HILLS بىرەۋ سەنى «جاقسى» دەيدى
Song not available - connect to internet to try again?