దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా // దినమెల్ల // గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2) నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య // దినమెల్ల // నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2) ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) నేను పొందాలని // దినమెల్ల //Как славен град Иерусалим Դավթի Արմատից Հուդայի Առյուծը Oto stoję u drzwi Миний сэтгэл Бурханыг чимээгүй хүлээнэ ạllh nwry̱ wkẖlạṣy ЈАЗ ФӘСЛИНДӘ Цангасан буга Il meglio che ha per me On je kráľov Kráľ kl ạlkẖlyqẗ
Song not available - connect to internet to try again?